వన హంస! Get link Facebook X Pinterest Email Other Apps - July 16, 2020 దళముల,విరుల,నందముగ నొదిగి పాల వెలుగుల అరదమా రాజహంస నుల్లసించె, చెలి, వన రమ,రమ్యవని, పల్కుల తల్లి,సల్లాపార్థము,విచ్చేయన్!! Get link Facebook X Pinterest Email Other Apps Comments
రామ పదములు!! - June 12, 2023 చక్ర శంఖ పద్మ స్వస్తికాద్యుత్తమ సాముద్రికానేక ముద్రాంకితా/ వక్ర పరాక్రమ కోదండవిద్యా మేరువా రామ విభుని పదము/ లక్రమ బుధ్ధుల నిట్టె సరిచేయు ధర్మ పథ నిశ్చిత గాముల/ వక్ర ఫలామోఘ వాగ్శప్త దీనుల బ్రోచు మోక్ష పద శుభమ్ములై!! ****** Read more
మరు మల్లె! - January 03, 2026 పేరు మరు మల్లె,మరు గసలె లేని దీ సిరిమల్లె చేరినను తా నాకుల మరుగున,జగమెల్ల యిట్టె ఎరిగెడి ఘుమఘుమల సుగంధ నాసాతర్పణము అరయ మల్లీసుమ సమమేది ప్రసూనలోకమున న్! Read more
వానాటలు!! - July 26, 2023 వానల్లో తడవక గొడుగేసుకు ఆడితే,ఆ కథే వేరప్పా! వానల్లో తడిసి తడిసి ఆటలాడితే, ఆ కిక్కే . వేరప్పా!! **** Read more
Comments
Post a Comment