శివాత్మకం!!


ఢమ ఢమ ఢమ ఢమరుకమ్మె  మ్రోగించెనా/

ఉమతో నాడిన సాంధ్య నట న్మాహేశ్వరుడు/

ఇమ్ముగ నోంకారమ్మై దివి, వాఙ్మయ సూత్రుల/

ఇమ్మహి బోరు చెలగ, శాబ్దిక  ప్రభలన్ !!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!