Veg.ఆర్ట్!!


గుమ్మడి,పడతి మొగమాయె,బీట్సు నుదుట
కళల బొట్టాయె/

అమ్మవలె మేల్జేయు వెల్లుల్లి తలను కుండాయె,
చంటి కూనాయె/

కమ్మగ తిను కీర బీర బెండలు,ఔరౌర!అటునిటు సర్దుకొని పోయె/

ఆమె కళాసృష్టి,ఇంటి మల్లనకింకొక్క ట్రిప్పాయె నాత్మారాముకై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!