పాత్ర పోషణ!!


అత్తతో ఈ కోడలూ,అప్పాలు అరిశలూ చేయంగ,
అంతింతనీ రుచికి ఆడపడుచు,బల్కోమలాంగి!
వింతచూడంగ,గుమ్మాన పట్టీ,చిట్టేమొ,కొంగుపట్టీ 
ఎంత లలితులో ఆ శ్రీ వారద్దాన మురిసిమురిసీ !

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!