కురంగ స్వగతం!



                         కురంగ స్వగతం!!

కానల ఏనుగుల, కానుగుల నలుపుల చూచితి/

మిన్నుల కంటు సాలముల ఎత్తుల చూచితి/

భిన్నము చేయు ప్రాణముల కార్చిచ్చుల చూసితి/

వెన్నుల వణికించు బెబ్బులి నిప్పుకన్నుల చూసితి!
                               (ii)
ఇన్నని చెప్పగరాని వింతల చూసిన నాకే వింతయై/

వెన్నంటి వచ్చు తరంగ మాలిక ఇదేమో సారంగధరా!!


Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!