దివ్యనామి!


దివ్యనామి!

    ***

రామభద్రు డితడు కోదండ విద్యానుపమ ధన్వి మౌళి

సోమకౌముదీసమాహ్లాదక మాధ్యాహ్నమార్తాండ సందీప్తి

భూమిసుతా మాధవీలతా సమాకర్షక మాకంద

జాని

కామితార్థదాయి,తన్నామ కవచిత భూమి జను లకున్ !

***


Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!