అరటి!!


అరటు లన పూజా మంటపాలంకరణ పత్రములు 

పెరటి కందములు,సూపాలయ రుచుల చిత్రములు

నోరూరించు గారెపాయసపుబల్విందుల ఆత్రములు 

ఔర యనగ జేయు కళాసృష్టులు,నేత్ర పర్వములున్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!