జంట!


గోరింట తెచ్చి పతి చేతి కిచ్చి పడతి చేయి చాపె

నోరార చెప్పకనె సతి చిత్త మెరిగి తీర్చి దిద్దె 

తీరుతీరులౌ హరిత వల్లరుల కూర్మి రే డతడు

స రాగంపు పంట కాదె వీరి బ్రతుకు,కనుపండువై!

 



Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!