అనామిక!

                            అనామిక!

   కుంద మందారమును కాను,సురభిళ పారిజాత

   మును గాను/

   అంద మిడిన దైవ మే పెంపేరిడని రాదారి చిరు         మొక్కను/

   విందుమే గాని అంతవాడని ఇంత వాడని కరు         ణాళువని/

   పొందనేరమే దైవదర్శనములు, పూచి రాలుటె 

   మా యోగమై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!