గో హృది!


మము విడనాడకుర,ముకుంద,స్వర మురళీధర

మా మనుగడల కేడుగ డీవె, ప్రాణముల కూపిరి

అమృత పరిమళముల నీ వేణుగాన లహరులె

ఆమనియె నీ రాక,శైత్యము పోక,వీడకుర కృష్ణా!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!