ఏలనో?!


     పేశల కలశులుగ పూల చేసిన కళాపూర్ణుడె 

    ఆశల కాలరాచి రేపె నేల రాలగ జేయునేలో?!

    మోసులు వేసి మొగ్గ తొడిగి కలలు విరియు లోపె

    వీస మనుకంప లేక శూన్యమై కరుగ జేయునేలో

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!