పిచ్చుక!



అంతంతటి మేధావుల ఆకాశమంటు విజ్ఞాన శిఖరములు

ఇంతింతన రాని ప్రాణి హానికర కిరణ ప్రసరణములు

ఎంతకు ధనమె,పొంచిన ప్రమాదము కానని నిర్లక్ష్యములు

ఇంతోటి ఆనందజీవిని రూపుమాపిన, నర విక్రృతములు!
***

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!