స్వాగతం!





    విరి లోక మంగళ కాహళులై తోచెనే ముగ్ధ                మందారములు/

    వరాల హేమంత పల్లకి నవతరించు పౌష్య

    లక్ష్మి  కాహ్వాన/

    స్వరలహరుల నంపు యిలాతల సుమాకార

    ప్రతినిధులై!/

    ఈరికలౌ ప్రీతికరముల నిడు శ్రీద సితాంబుజమై 

    నవ్వన్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!