రెండూ కోతులే!!

 
     సందేహమేమి,దానికి సహజము ఆ కోతి బుధ్ధి,

     వంద కోతులకు సమానమట బాల బ్రహ్మచారి!

     ఎందేమి యల్లరి చేసి కాజేసిరో,ఈ పండొకటి

     విందు చేయుచున్నారహో,ఇకఇకల నిర్వురున్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!