కుందరాగము!!


క్షీరాబ్ధి బుట్టి, హరి యురము చేరిన లక్ష్మి,నవ్వు సిరియై

సర్వశ్వేత, సరస్వతి శ్రవణభూషా సితకాంతి పర్వమై

కరుణాలయ గౌరీ కటాక్షలతాంత వికసిత 

విరియై

గురువార శుభోదయ వేళ,గురు మ్రృదువచో ధవళమై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!