అరుణోదయం!!



   ఎర్రా ఎర్రాని నేవళముల తూరుపూ గగనమోయ్

   పరుగూ పరుగూన శిఖర మెక్కేటి ఆ సూర్యుడోయ్

   సరగూ సరగూన పనులా చక్కబెట్ట సాగవోయ్

  ‌ కరిగెనా దినము మలి సంజలో,తరి జారునోయ్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!