తత్తడి!!

   
   ఈ లోకముల వేచు తారకు డెటు సమయునో 
   యని/

   చిలుక తత్తడి రౌతు పాపము పూల బాణము 
  లేయ/

   మేలుకంటి సామి యకట!బూది చేసి,యనంగు         సేసె!/ 

  మేలు చేయుటె గుణమైన తల్లి,రతి పతి తా 
  బ్రోవన్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!