తాడెత్తు!!
ఎంతటి ఎత్తని నిక్కుల తాటిచెట్టు/
ఇంతింత పచ్చటాకుల చింపిరి జుట్టు,/
అంతోటి ఆకసము నేస్తమని బెట్టు/
ఇంతటి వారేరి చూపండని ఓ బెట్టు!!
****
(చివరిది ఇంగ్లీషు బెట్టు,'Bet'!)
Comments
Post a Comment