అరుణాచల శివ!


                     అరుణాచల శివ!!

అరుణాచల అరుణాచల అరుణాచల యనుచు మార్మ్రోగు,ఈ/

శ్రీ రమణాద్భుత, కరచరణాన్విత, ఆత్మావతార
క్షేత్రము/

తిరువణ్ణామలై కాదె, గిరి  పరివ్రృత ఘన తాపసి
వాసము/

అరినాశని,ఆ భవాని కొల్చిన గణపతి ముని

సేవితమున్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!