సూరదాసు!!


కన్నులు లేకున్న నేమి లో కన్ను విప్పారె క్రృష్ణ నామ దళముల/
వెన్నునిచే వెన్నల దొంగిల జేసి,బొంకాడను నేర్పె
సన్నుతిగ/
ఎన్నెన్నుల  మై మరతు రనన్య భక్తు ల్పన్నగశాయి 
యన్నిటయై/
ఛన్నతల్వీడ మనో ఫలకముల గాంతురొ, లీలలు,
ధన్యాత్ముల్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!