వడగళ్ళు!!


        ఆ దేవ లోకపు దివ్య కర్పూర కళిక లట్లు 
        నందనవన నందివర్ధనపు సుమములట్లు
        నందుని యింట క్రిష్ణుకై ఆ వెన్న ముద్దలట్లు
        వందలు వేలు వడగళ్ళు చూడ కనువిందులై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!