సిరా కలము!!


     బలీయమిది,అన్ని దన్నుల కన్న,చెన్ను లొలికెడు       కలము/

     పలుకు రాజనాల,తన గుండెలోన దాచిన పైడి         హలము/

     ఉలకని, పలకని స్తబ్ధ జాతుల, కదిలించీ 

     నడిపించే/

     అలుగుల,అలరుల,లాలింపుల,ఉద్గీతుల సిరి           గళము!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!