కమ్మని తల్లి!!


పాల్కడలి పుట్టిన బంగరు రమణికి,చంద్ర 
బాంధవికి/

పూల వితానము ల్వేల విరి సరముల అలంకరణలు!/

మేలు మేలు,కమ్మవిల్తుని తల్లి కమ్మని యుల్లపు తావికి/

పోలికేది,తావు హరి యురమైన పెన్దయ మహలక్ష్మికిన్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!