మణికర్ణిక!!


      అహో,స్వాభిమానమె రూపెత్తిన రాచలోకపు
      కీర్తి శిఖ/
 
     సాహసమె యూపిరియై,పొలికలను దూకిన 
     వీర ఖడ్గ/
 
     కుహనమ్ముల  శ్వేత  శ్రృగాలముల పాలిటి 
     పంచాస్య నఖ/ 

     ఈ హైందవజాతి ఆచంద్రతారార్క మంజలించు       నారీప్రభ!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!