రజత వల్లి!!



      త్రిభుజముల త్రిభుజములు,వర్తులముల 
      వర్తులములు/

      శోభల గూర్చెడు దీపాలంకారము లందందు               కనువిందులై/

       శుభ ప్రదమౌ శ్రీ  చక్ర  సహజాత యగునొ
       ఈ రంగవల్లి,/

       అబ్జాసన,సువర్ణాభ లక్ష్మి మెచ్చు కౌశలమై,
       నిజముగన్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!