పోయి రారా!!



  క్షేమముగ పోయి రాగదె, ఓ వర సిధ్ధి గణపయ్య,
  అమ్మకై భక్తి నెదురు చూసేము,మేమను కబురుతో!
  నమ్మకముల యీ పుడమి పులకించి వేచె నిదిగో
  శ్రీ మాత రాకకై, జనుల యెదల చల్లని రాకయై!!
                              ******
             (రాక=రావటం; రాక=పున్నమి)

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!