గట్టివాడు!!
మట్టితో జేసి పట్టు పుట్టముల భ్రమ కల్పించెనే!
ఎట్టి చేయి తిరిగిన శిల్పియొ,పెట్టుడి నమము
లుట్టి పడె కళ,యీ పార్వతి ముద్దుపట్టి మోమున
గట్టిగ నమ్మిన, గట్టెక్కింప గల దిట్టరి సుమ్మీ!!
***************************************
(కర్ణాటక లో హొన్నవర అనే ఊళ్ళో జీ డీ భట్ట్ అనే
ఆయన చేసినది,మట్టితో! ఆ ధోవతి,,ఉత్తరీయం కూడా మట్టి తోనే చేశారట!)
Comments
Post a Comment