వాణీం వందే!!



వాణీ బాలాం కరధ్రృత పుస్తకాక్షమాలాం కాశ 
శుభ్రాం/

మణి వలయాలంక్రృతాం, కౌశేయ సురుచిర 
వసనాం/

నానా శాస్త్ర కళా హాటకాభరణ భాస్వద్వర
గళాం/

ఏణీలోచనీం, హంసస్యందినీం, నౌమి విద్యా
స్వరూపిణీం!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!