ఇంటి సిరి!!


ఏమి పున్నెముల జేసిరో, యిటుతెల్లబుజ్జాయి,
నోయి గోవింద/

గోము గోముగ పాట పాడి, ఇంటి పసికందు వోలె లాలించేరు!/

సమ్మోదమున కడవల పాలిచ్చి,పుడమి.దున్నేటి  స్నేహిని/

మమ్మేలు వేవేల దేవతల, కనుల ముందాడు శ్రీ 
రూపిని!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!