గణపతి!!


        సర్దుకొని కూర్చొనె ఇదె,బొద్దు గణపతి,
        ముద్దుల పట్టి ఆ జగజ్జనని పార్వతికి!
       అద్దము వంటి మీ మనముల భక్తి కొల్వరె
        పెద్ద దిక్కు మాకు నీవని,విఘ్న వారణున్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!