ఎదురు చూపులు!
బేల చూపులవి, దేనికే కపిల!
జాలి ద్రృక్కులవి, యేటికే ధవళ!
తల్లి ప్రేమలవి, యేరికే సుఫల!
మల్లె సురభుల దాగు,ఆ బాలుకే?!
(ii)
వ్రేపల్లె విడచి, కాళింది నొదలి
ఏ పొద్దు రాడేమొ,గోవింద దేవుడు?!
*****
చాలా బాగున్నాయి సార్ 🙏🙏🙏
ReplyDelete