శ్రీ రాఘవేంద్ర!


                      శ్రీ రాఘవేంద్ర!!

తుంగభద్రా తీరమున వెలసిన గుణ భద్రు/

సంగ వర్జితు,సద్గురు రాయర, ప్రహ్లాదావతా/

రాంఘ్రి కమలముల సేవింతు ననిశము,/

భ్రృంగ సమునై,తద్రజ భక్తి సౌర భమానన్!!
                       *****

వీణా వాదన చణికి,ఆ సర్వశాస్త్రార్ధ కాణాచికి/

పుణ్యాకార దేశిక వరేణ్యు,కణకువ మ్రొక్కెదన్!!
                        *****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!