ఆయువు!!




పులి తరిమి అలసిపోవు, సుడిగుండములు కరగి పోవు/

సలసల మంటలు చల్లారు,బిగియు ఉరి ముడి విడివడు/

అలల ఉరవడి పానుపౌ,శిఖరపు టంచులు పూదారులౌ/

ఇలను ఆయువుల నిర్ణేత ఆ దైవము కాదె, భూతపతియై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!