తుహిన హరి!!



బదరీ నారాయణు కంపెనో కూర్మితో నా
 కైలాసాధిపతి/
 
ఆదరమున సోదరుకు కాన్కని తలచెనో
 హైమవతి/

సద్యశ నిభ తుహిన మెల్లెడల 
పాండురా
ఛ్ఛాదకమయ్యె/

భేదమేమి శైత్యాతప హెచ్చు కుందులు, 
శుధ్ధసత్త్వునకున్!
*****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!