హనుమ!


వేద రూపుని గుర్తించి, మూపున వహించిన జ్ఞాని

ఆది దంపతుల పూజించి,గుండెలో నిల్పిన ధ్యాని

ఔదల దాల్చి,స్వామి కార్యము పూర్తి జేసిన మౌని

గంధవహ ప్రియసుతు హనూమంతు తలతు భక్తిన్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!