ఆది శిల్పి!!


   ఎంతటి రస ధునివో సరసిజాక్ష నారాయణ!
   వింతలు గొల్పుర నీదు సృష్టి నవ నవోన్మేషమై!
   చెంతకు చేర్చి మేను లంతరంగము ల్పులకరించు
   సంతస కారక రాగముల నల్లుదు వలరులన్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!