కారుణ్యారుణి!!
ముఖ్య దేవతా మణి గణ పరివేష్టిత,రాజిలె
మహారాజ్ఞి/
ప్రఖ్యల కెల్ల ఆది,అనాది, బహుపురాణి, నిత్య యౌవనయు!/
సాకల్య శుచిమతు లియ్యాశ్వీజ పుణ్య తిథుల
భక్తి కొల్వరె/
చీకాకు టిరుల పోకార్చు కారుణ్యారుణి శ్రీ రాజ రాజేశ్వరిన్!
*****
Comments
Post a Comment