మారమణం వందే!

          
          రాగానేక స్రజ మండిత లోచనోత్సవుని 
          జేగీయమాన రూపామేయ కరుణాలయుని
          రాగానంత గీత కీర్తిత సుగుణార్ణవుని
          వేగీక్రృత వితరణు మా రమణు చూడరే!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!