గోరింట!!


      ఇంతలాయె కనులు,విప్పారె మొగము
      ఇంతుల కెంతయొ గోరింట సంబరము!
      చేత కెంపుల వూయించు పచ్చటి ఆకు
      వింతగ, నందర మురిపించు కల్మి రేకు!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!