నామ ప్రభ!


         బంగరు కాసుల పేరు ధగ ధగలాడె
         భ్రృంగ కుంతల,ఆ రాజరాజేశ్వరి మేన!
         మంగళ కరముగ, కాసుకొక నామము
          పొంగులీన దేదీప్య ప్రభల,ద్రృక్పర్వమై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!