గగనమణి!
నవోదయ విరుల,దళ సాంజలుల
ఆ వ్యోమ,వరకాంతుల దాత్రృమణికి
సవినయ సుప్రభాత ప్రణతులివె,,
శ్రీ విష్ణు, ప్రత్యక్ష సుద్రూపుడగుటన్!!
****
విరిసె నదె మింట, తొలిపొద్దు సిరి!
మురిసెనీ ఇల, ముధ్ధు లొలికే విరి!
ఆరని వెల్గు,ఆ పెన్సిరియె లేకున్న
ధర,విరి లేదు,వరి లేదు చూడన్!!
****
Comments
Post a Comment