అవిభాజ్యము!!




కౌసల్యానందవర్ధనము సుమిత్రా నేత్రానందము 
ఆశాంత పరివ్యాప్త యుగాబాధిత సుబాంధవ్యము!
ఆ శాంతాకార శేషశయ్యా ద్వయమై క్షీరవారాశి
అశేష నెయ్యమున సోదర యుగ్మమై వనవాటి !!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!