శిల్ప చాతురి!!


మెత్తని మైనమును మలచిన తీరుల
రాతికే జీవము పోసి నాతిని  చేయగ,
చేతిలో అద్దము చూచి దిద్దె కుంకుమల
నతివ నెన్నుదుట,భంగిమ సౌరు మీర!
                    (ii)
ఓహో సుందర యనునొ కుహూ స్వరముల
స్నేహాప్తయై,ఆ యువ శిల్పి అచ్చెరువొందన్!?

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!