బాల్యం!


    పట్టుటకు ఆకు దక్క, పదివేలనుచు నవ్వులు
    గట్టుపై మాట కచ్చేరి చేయుచు, సందడి నవ్వులు
    చెట్టు చేమల పచ్చదనముల, కేరింతల నవ్వులు
    జట్టు గట్టిన నేస్తుల, చీకాకులెరుగని నవ్వులు!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!