పైకేనా?!


గాలిలో ఈదెడి మీనము పోలిన ఈ విమానమున
సోలుచు సొక్కుచును చేసెదవో చంద్రయానమును
అలుపె లేదె నీ ఆశలకో మానవ! మానవ ఇటు
చలువ మామ పై దాడి,ఇల బేలగ,జాలిగ నవ్వన్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!