మైత్రి!!
మున్దేమొ కొనదేరిన నాసిక
వెనుక తెగబారెడు పెన్దోక
ననల తేనె సోనల కోరిక
ఎన్దాకో గాలిపడవ షైరిక?!
(గాలి పడవ=పక్షి)
****
సుమాంతరంగ గంధ మెంతటి ప్రీతియొ
సమాదరమున దరిసె సుదీర్ఘ నాసిక!
విమాన వీథుల,తన గూడెంత దూరమైన
అమేయ మైత్రి కవరోధమె,వాలధనికి!!
Comments
Post a Comment