పోలిక!!


     ఆకులె ఆకపచ్చని చిల్కల ఆక్రృతులై
     మిక్కుటమగు చెలిమి దరియ ముచ్చటాయె!
     ఆ కదళీ గుఛ్ఛమున గుసగుసల బోవు
     శాకావర మరటుల పోలిక,కనువిందై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!