హరిణ చరిత!!


నిను దాల్చుట నిండుచందురుడు,అంకితుడయ్యే/
నిను కాంచుట సీత, కడు ఇడుముల నలిగే/
నిను పెంచుట జ్ఞాని భరతుడు,లంపటుడయ్యే/
వినుమ,నీ బేల చూపులెంత సమ్మోహకములో!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!