ఎందును అందమే!!


      కొమ్మనే  బహు పత్ర మధ్యయై అలరారిన,
      కొమ్మల పెన్నెరి వేణుల గోముగ కూర్చున్న
      అమ్మలగన్న ఆమ్మ పదముల వ్రాలినను
      ఇమ్మందారపు టరుణిమ లతిశయింపవే!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!