వివేకానందుడు!!





 
లెమ్మిక,నిద్రాణమగు నీ స్వశక్తి గుర్తెరిగి మేల్కాంచు
మిమ్మహి పరోపకారమె ఆది కర్తవ్యమ్మని సాగుము! అమ్మాధవు సేవకు సరి కాదె, దీన మానవ సంసేవ,
ఏమరకు,యేడవకని చాటిన జ్ఞాన ప్రభాకరుడు!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!